తిత్ర తెలుగు పంచాంగం
తెలుగు పంచాంగం
మీ రోజు • మీ రాశి • మీ శుభ సమయాలు
తిథి, నక్షత్రం, యోగం, కరణం, రాహుకాలం, ముహూర్తాలు, పండుగలు — ప్రతి రోజూ ఒకే చోట, పూర్తిగా తెలుగులో.
త్వరలో Google Playలో
గమనిక: యాప్ ప్రస్తుతం 12 మంది testersతో 14 రోజుల testingలో ఉంది. విడుదల కాగానే ఇక్కడే లింక్ ఇస్తాం.
యాప్ హోమ్ — ఈరోజు పంచాంగం ఒక్క చూపులో
యాప్‌లో
రోజువారీ పంచాంగం
మీరు ఎంచుకున్న ఊరికి తగ్గట్టుగా — ఉదాహరణకు హైదరాబాద్, తెలంగాణ — రోజూ ఇవన్నీ యాప్‌లో లెక్కించి చూపిస్తుంది.
తిథి & పక్షం
ఏ తిథి, ఎప్పటివరకు, శుక్ల/కృష్ణ పక్షం, మాసం, సంవత్సరం
నక్షత్రం & పాదం
ఏ నక్షత్రం, ఎన్నో పాదం, ఎప్పటివరకు
యోగం & కరణం
ఆ రోజు యోగం, కరణం — ముగిసే సమయంతో సహా
సూర్యుడు & చంద్రుడు
సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, చంద్రాస్తమయం
అశుభ సమయాలు
రాహుకాలం, యమగండం, గుళిక కాలం, వర్జ్యం
శుభ సమయాలు
అభిజిత్ ముహూర్తం, అమృత ఘడియలు, దుర్ముహూర్తం
పూర్తి పంచాంగం స్క్రీన్
శుభ ముహూర్తం — కార్యక్రమం ఎంచుకోండి
శుభ ముహూర్తం
అయ్యగారు చూసే
తొమ్మిది శుద్ధులతో
ఏ కార్యక్రమమో ఎంచుకుని వివరాలు ఇస్తే — మీరు కోరిన తేదీల్లో శుభ దినాలు, ఒక్కో దినానికి ఒకే ముహూర్త సమయం.
- వివాహం & నిశ్చితార్థం — వధూవరుల జన్మ వివరాలతో, తండ్రి పేరు, గోత్రం సహా
- గృహప్రవేశం & శంకుస్థాపన — ఇంటి రకం, దిశ వంటి వివరాలతో
- నామకరణం & అన్నప్రాశనం — శిశువు, తల్లిదండ్రుల వివరాలతో
- వాహన పూజ, విద్యారంభం, వ్యాపార ప్రారంభం
- ప్రతి తేదీకి — పంచాంగం, రాహుకాలం–వర్జ్యం, లగ్నం, ఎందుకు సూచించామో
గమనిక: ఇది పంచాంగ గణితం ఆధారంగా ఇచ్చే మార్గదర్శనం. ముఖ్య కార్యాలకు మీ కుటుంబ పురోహితుని సలహా కూడా తీసుకోండి.
ముహూర్త పత్రిక
సంప్రదాయ లగ్న పత్రిక — యాప్‌లోనే
ముహూర్తం ఎంచుకోగానే పత్రిక తయారవుతుంది. యాప్‌లోనే చూసి, PDF గా సేవ్ చేసి, కుటుంబానికి WhatsApp లో పంపవచ్చు.
సేవలు
ఫలాలు, ముహూర్తాలు, ఆధ్యాత్మికం
యాప్‌లో ఉన్న ముఖ్యమైన విభాగాలు.
రాశి ఫలాలు
ద్వాదశ రాశుల ఫలితాలు — ఈరోజు, 7 రోజులు
నక్షత్ర ఫలాలు
మీ నక్షత్రం ఆధారంగా ఫలితాలు
దిన ఫలాలు
నేటి ఫలాలు, రేపటి ఫలాలు
శుభ ముహూర్తాలు
9 కార్యక్రమాలకు శుభ తేదీ & ఒకే ముహూర్త సమయం
ముహూర్త పత్రిక
లగ్న పత్రిక / ముహూర్త పత్రిక — PDF & WhatsApp
WhatsApp పోస్టర్లు
పంచాంగం, శుభోదయం, పండుగ పోస్టర్లు — మీ ఫోటోతో
సాముద్రికం
హస్త సాముద్రికం & ముఖ లక్షణాల వివరణ
పండుగలు
పండుగలు, ప్రభుత్వ సెలవులు, ముఖ్యమైన రోజులు
వ్రతాలు & నోములు
ఏకాదశి, ప్రదోష వ్రతం, ఉపవాస రోజులు
గ్రహస్థితులు
గ్రహాల స్థితి, లగ్నం వివరాలు
జాతకం
సంపూర్ణ జాతకం, జన్మ వివరాల ఆధారంగా
వివాహం
జాతక పొంతన, గుణ మేళనం, వివాహ విశ్లేషణ
ఉద్యోగం
కెరీర్ & ఉద్యోగం — దశమ స్థానం విశ్లేషణ
ధనం
ధన యోగాలు, ఆదాయం, వ్యాపారం
ఆరోగ్యం & కుటుంబం
ఆరోగ్య సూచనలు, కుటుంబ విషయాలు
అదనంగా
ఆధ్యాత్మికం నుంచి
రోజువారీ లెక్కల వరకు
- ఆధ్యాత్మికం — వ్రతాలు & నోములు, పూజా విధానాలు, స్తోత్రాలు & మంత్రాలు, శ్లోకాలు & భావాలు
- ఫైనాన్స్ సాధనాలు — EMI, GST, డిస్కౌంట్, సాధారణ వడ్డీ, చక్రవడ్డీ, రుణం వడ్డీ, జీతం లెక్క, క్యాష్ కౌంటర్
- రిమైండర్లు — పండుగలు, వ్రతాలు ముందుగానే గుర్తుచేస్తుంది
- WhatsApp Status పోస్టర్లు — శుభోదయం, ఈరోజు పంచాంగం, మంచి ఆలోచన, పండుగ శుభాకాంక్షలు; పోస్టర్‌పైనే మీ ఫోటో, పేరు మార్చుకోవచ్చు
క్యాలెండర్
నెలంతా ఒక్క చూపులో
తెలుగు మాసాలు, పండుగలు, ఏకాదశి, పౌర్ణమి, అమావాస్య, ప్రభుత్వ సెలవులు — అన్నీ ఒకే క్యాలెండర్లో.
క్యాలెండర్ చూడండి
యాప్ క్యాలెండర్ స్క్రీన్