Tithra Tithraతిత్ర తెలుగు పంచాంగం

మా గురించి

సంప్రదాయం, సాంకేతికతతో కలిసి

పంచాంగం మన ఇళ్ళలో తరతరాలుగా ఉంది. దాన్ని ఫోన్‌లోకి తేవడం — అదీ మన తెలుగులో, ఎవరికీ అర్థం కాని మాటలు లేకుండా — అదే మా పని.

🕉

ఎందుకు మొదలుపెట్టాం

మంచి రోజు ఏదో, రాహుకాలం ఎప్పుడో తెలుసుకోవాలంటే ఎవరినో అడగాల్సి వచ్చేది. ఆ అవసరం తీర్చడానికే ఈ యాప్.

📐

ఏ ఆధారంగా

దృక్ సిద్ధాంత గణితం ఆధారంగా — ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల తెలుగు పంచాంగ పద్ధతిలో. లెక్క మీ ఫోన్‌లోనే జరుగుతుంది.

🤝

మా మాట

రోజువారీ పంచాంగం ఎప్పటికీ ఉచితమే. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెబుతాం — లేని ఫీచర్ గురించి చెప్పం.

ఇప్పుడు ఏ దశలో ఉంది

తిత్ర తెలుగు పంచాంగం యాప్ ప్రస్తుతం 12 మంది testersతో 14 రోజుల testingలో ఉంది. Google Playలో విడుదల కాగానే ఈ వెబ్‌సైట్‌లోనే లింక్ పెడతాం.

యాప్‌లో ఏమేమి ఉంటాయి

Tithra నుంచి మరొకటి

Tithra Auto Edit

వాయిస్ ఓవర్‌కి తగ్గట్టు వీడియోను ఆటోమేటిక్‌గా ఎడిట్ చేసే Windows సాఫ్ట్‌వేర్ — ఇది వేరే ప్రొడక్ట్.

🎬 చూడండి