సంప్రదించండి
మాతో మాట్లాడండి
ఒకే మెయిల్ — యాప్ తయారు చేసే వాళ్ళే చదువుతారు.
📢
WhatsApp ఛానెల్
రోజువారీ పంచాంగం, పండుగలు, వ్రతాల సమాచారం — నేరుగా మీ WhatsAppలో.
🐞
తప్పు కనిపిస్తే
పంచాంగంలో ఏదైనా తేడా అనిపిస్తే — ఏ తేదీ, ఏ ఊరు అని రాసి పంపండి. సరిచూసి సరిదిద్దుతాం.
⚑
ఖాతా & డేటా
మీ ఖాతా, డేటా తొలగించాలంటే ఆ పేజీ ద్వారా చేయవచ్చు — లేదా మాకు రాస్తే మేమే చేస్తాం.
రాయడానికి ముందు ఒక మాట
తిత్ర తెలుగు పంచాంగం యాప్ ఇంకా Google Play Storeలో బహిరంగంగా అందుబాటులో లేదు — ప్రస్తుతం 12 మంది testersతో 14 రోజుల testing జరుగుతోంది. విడుదల కాగానే ఈ వెబ్సైట్లోనే లింక్ పెడతాం.
వేరే ప్రొడక్ట్
Tithra Auto Edit గురించా?
వీడియో సాఫ్ట్వేర్ గురించిన వివరాలు, కొనుగోలు — ఆ పేజీలో ఉన్నాయి.