Tithra Tithraతిత్ర తెలుగు పంచాంగం

సంప్రదించండి

మాతో మాట్లాడండి

ఒకే మెయిల్ — యాప్ తయారు చేసే వాళ్ళే చదువుతారు.

✉

ఈమెయిల్

[email protected]

సందేహాలు, సూచనలు, సమస్యలు — దేని గురించైనా రాయవచ్చు.

📢

WhatsApp ఛానెల్

రోజువారీ పంచాంగం, పండుగలు, వ్రతాల సమాచారం — నేరుగా మీ WhatsApp‌లో.

🐞

తప్పు కనిపిస్తే

పంచాంగంలో ఏదైనా తేడా అనిపిస్తే — ఏ తేదీ, ఏ ఊరు అని రాసి పంపండి. సరిచూసి సరిదిద్దుతాం.

⚑

ఖాతా & డేటా

మీ ఖాతా, డేటా తొలగించాలంటే ఆ పేజీ ద్వారా చేయవచ్చు — లేదా మాకు రాస్తే మేమే చేస్తాం.

ఖాతా & డేటా తొలగింపు →

రాయడానికి ముందు ఒక మాట

తిత్ర తెలుగు పంచాంగం యాప్ ఇంకా Google Play Storeలో బహిరంగంగా అందుబాటులో లేదు — ప్రస్తుతం 12 మంది testersతో 14 రోజుల testing జరుగుతోంది. విడుదల కాగానే ఈ వెబ్‌సైట్‌లోనే లింక్ పెడతాం.

వేరే ప్రొడక్ట్

Tithra Auto Edit గురించా?

వీడియో సాఫ్ట్‌వేర్ గురించిన వివరాలు, కొనుగోలు — ఆ పేజీలో ఉన్నాయి.

🎬 Auto Edit పేజీ