Tithra Tithraతిత్ర తెలుగు పంచాంగం

సేవలు

ఆధ్యాత్మికం, ఫైనాన్స్ &
కాలిక్యులేటర్ సాధనాలు

పంచాంగం ఒక్కటే కాదు — రోజూ అవసరమయ్యే చిన్న చిన్న పనులకు కూడా యాప్‌లోనే సాధనాలు.

గమనిక: ఈ సేవలన్నీ యాప్‌లో ఉంటాయి. యాప్ ప్రస్తుతం 12 మంది testersతో 14 రోజుల testingలో ఉంది.

సేవలు స్క్రీన్ — ఆధ్యాత్మికం మరియు ఫైనాన్స్ సాధనాలు

సేవలు స్క్రీన్

ఆధ్యాత్మికం

పూజ, వ్రతం, పారాయణం

ఏ వ్రతం ఎప్పుడు, ఎలా చేయాలో — తెలుగులో, సులభమైన మాటల్లో.

🪔

వ్రతాలు & నోములు

ఏకాదశి, ప్రదోషం, సత్యనారాయణ వ్రతం — తేదీలు మరియు విధానం

🛕

పూజా విధానాలు

ఇంట్లో పూజ ఎలా చేయాలో దశలవారీగా

📖

స్తోత్రాలు & మంత్రాలు

నిత్య పారాయణకు కావాల్సినవి

✍

శ్లోకాలు & భావాలు

శ్లోకంతో పాటు తెలుగు భావం

ఫైనాన్స్ సాధనాలు

రోజువారీ లెక్కలు, వెంటనే

బ్యాంకు దగ్గరికో, వేరే యాప్‌కో వెళ్ళాల్సిన పని లేదు.

₹

EMI కాలిక్యులేటర్

రుణం, వడ్డీ, కాలం ఇస్తే నెలసరి EMI

%

GST కాలిక్యులేటర్

GST కలిపి, తీసివేసి — రెండూ

🏷

డిస్కౌంట్ లెక్క

తగ్గింపు తర్వాత ఎంత అవుతుందో

◔

సాధారణ వడ్డీ

అసలు, వడ్డీ, మొత్తం

📈

చక్రవడ్డీ

కాలంతో పెరిగే వడ్డీ లెక్క

💰

రుణం వడ్డీ

అప్పు మీద వడ్డీ ఎంతో

💼

జీతం లెక్క

నెల జీతం, మినహాయింపుల తర్వాత

🧮

క్యాష్ కౌంటర్

నోట్ల వారీగా మొత్తం లెక్క

నా ఫలాలు, ప్రేమ & వివాహం, కెరీర్ & ధనం విభాగాలు

నా ఫలాలు

మీకు సంబంధించినవి
ఒకే చోట

  • నేటి ఫలాలు మరియు 7 రోజుల ఫలాలు
  • నక్షత్ర ఫలాలు — మీ జన్మ నక్షత్రం ప్రకారం
  • సంపూర్ణ జాతకం — లగ్నం, గ్రహస్థితులు, దశలు
  • ప్రేమ & వివాహం — జాతక పొంతన, వివాహ విశ్లేషణ
  • కెరీర్ & ధనం — ఉద్యోగం, ఆదాయం, వ్యాపారం
AI జ్యోతిష్యం చూడండి